Bhoom Flower
Bhoom Flower regulates the internal biochemical. processes in the plant and prevents the shedding of flowers and fruits, there by contributing to high quality yields.
Uses:
1. Flowering occurs quickly and simultaneously.
2. Prevents shedding of flowers and fruits.
3. Helps in healthy crop growth. 4. Provides high quality yields.
Crops: Chilli, Tomato, Okra, Brinjal, Cotton, Vine Vegetables, Rose, Melon and other vegetables
Dose: 2 -2.5ml for 1 litter of water
Description
అక్సెస్ ప్లవర్ మొక్కలోని అంతర్గత జీవ రసాయన చర్యలను నియంత్రించి, పూత పిందె రాలుటను అరికట్టి తద్వారా నాణ్యమైన అధిక దిగుబడికి దోహద పడ్పడుతుంది
ఉపయోగాలు:
1. పూత త్వరగా మరియు ఒకేసారి వస్తుంది.
2. పూత, పిందె రాలుటను అరికడుతుంది.
3. ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు దోహద పడుతుంది.
4. నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది.
పంటలు: మిరప, టమాట, బెండ, వంగ, ప్రత్తి, తీగజాతి కూరగాయలు, గులాబి, మలెల్ల మరియు ఇతర కూరగాయ
మోతాదు: 2-2.5 లీటర్ నీటికి