Spark
Spark is an organic product made naturally. It enhances the plant’s overall immunity and prepares it to effectively deal with pests like thrips and mites that infect various crops and protects them from reinfestation. And it protects against pests for a long period of time and contributes to high quality yields.
Crops: Chilli, tomato, okra, Brinjal, cotton, vine vegetables, rose, jasmine and other.
vegetable and fruit orchards
Dosage: 2-2.5ml For Litter Of Water
Description
అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. ఇది మొక్క సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల పంటలను ఆశించు తామర పురుగులు (త్రిప్స్) మరియు నల్లి (మైట్స్) లాంటి చీడపీడలనుసమర్ధవంతంగా ఎదుర్కొనడంలో సమరించి తిరిగి మరలా ఆశించకుండా సంరక్షిస్తుంది. మరియు ఎక్కువకాలం పాటు చీడపీడల బారినుండి సంరక్షించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.
పంటలు: మిరప, టమాట, బెండ, వంగ, ప్రత్తి, తీగజాతి కూరగాయలు, గులాబి, మలెల్ల మరియు ఇతర కూరగాయ మరియు పండ్ల తోటలు
మోతాదు: 2-2.5 మి.లీ.1 లీటరు నీటికి