Abaan
An organic product made from natural ingredients. It enhances the plant’s overall immunity and prepares various crops to effectively fight against pests like armyworm, cutworm, rubber worm and green borer and protects them from recurrence. And it protects against pests for a long period of time and contributes to high quality yields.
Crops: Chilli, tomato, okra, eggplant, cotton, string vegetables, rose, jaggery and other vegetable and fruit orchards.
Dosage: 1-1.5 ml. for 1 liter of water.
Description
అబాన్ అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి ఇది మొక్క సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల పంటలను ఆశించు లద్దెపురుగు, కత్తెర పురుగు, రబ్బర్ పురుగు మరియు పచ్చపురుగు లాంటి చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో సమరించి తిరిగి మరలా ఆశించకుండా సంరక్షిస్తుంది. మరియు ఎక్కువకాలం పాటు చీడపీడల బారినుండి సంరక్షించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.
పంటలు: మిరప, టమాట, బెండ, వంగ, ప్రత్తి, తీగజాతి కూరగాయలు, ఇతర కూరగాయ మరియు పండ్ల తోటలు.
మోతాదు: 1-1.5 మి.లీ. 1 లీటరు నీటికి.