Super 9

It is an organic product made from natural ingredients. It increases the plant’s overall immunity and prepares it to effectively fight with the cut worms in maize and other pests like bollworms, rubber worms and greenworms and protects it from recurrence. And it protects against pests for a long period of time and contributes to high quality yields.

Crops: Can be used for maize, soybean, sorghum, gram, groundnut, sorghum, sugar millet, millet, cotton, other vegetables and all types of crops

Dosage: 2-2.5 ml. for 1 liter of water

Category:
Order Via WhatsApp

Description

సూపర్ 9 అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. ఇది మొక్క సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగును మరియు లద్దెపురుగు, రబ్బరుపురుగు, పచ్చపురుగు లాంటి చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో సమరించి తిరిగి మరలా ఆశించకుండా సంరక్షిస్తుంది. .మరియు ఎక్కువకాలం పాటు చీడపీడల బారినుండి సంరక్షించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.

పంటలు: మొక్కజొన్న,సోయాబీన్, జొన్న, శనగ, వేరుశనగ, కంది, మినుము, పెసర, పత్తి, ఇతర కూరగాయలు మరియు అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు

మోతాదు: 2-2.5ml 1 లీటరు నీటికి.