Solider
Uses: It Controls Cutworms in various crops and Caterpillars, protects against various types of biting insects and pests, supports crop vegetative growth and contributes to high quality cooking.
Dosage: 50ml +50grms should be sprayed per 1 acre
Crops: Beans, Peas, Millet, Soybeans of different varieties Suitable for vegetables and all types of crops
Order Via WhatsApp
Description
ఉపయోగం వివిద పంటలలో వచ్చే అద్దిపురుగు పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు వివిద రకాల కొరికి తిని కీటకాలు పురుగుల నుండి రక్షిస్తుంది, పంట శాఖీయ పెరుగుదలకి తోడ్పడి అధిక నాణ్యత మైన పంటకు తోడ్పడుతుంది.
మోతాదు : 50ml +50grams 1 ఎకరకి పిచికారీ చేయాలి
పంటలు : శనగ కంది,పెసర, మినుము,సొయా చిక్కుడు వివిధ రకాల కూరగాయలు,అన్ని రకాల పంటలకు అనువైనది