Phyto Mycin
Phyto Mycein this is a brand spectrum antibiotic battery side bacterialA stablefree-flowing fine powder is completely soluble in water. Any bacterial diseases in the plant can be sprayed with all types of fungicide and insecticide drugs for control. Bacteria attack disease in two ways. Phytomycin is effective against disease caused by a wide range of fungal bacteria. Phytomycin also helps in increasing yield. It can be sprayed early in the crop or even after the fungus occurs it can be controlled in two ways. Can be used for all types of crops.
Dosage: One gram per liter of water can be sprayed
Description
ఫైటో మైసీన్ ఇది బ్రాండ్ స్పెక్ట్రం యాంటీ బయోటిక్ బ్యాటరీ సైడ్ బ్యాక్టీరియల్ స్థిరమైన స్వేచ్ఛగా ప్రవహించే చక్కటి పొడి నీటిలో పూర్తిగా కరుగుతుంది. మొక్కలోని ఏ బ్యాక్టీరియా వ్యాధులు నియంత్రణ కోసం అన్ని రకాల ఫంగిసైడ్ మరియు ఇన్సెక్టిసైడ్ మందులతో కలిపి పిచికారి చేసుకోవచ్చు. బ్యాక్టీరియల్ వ్యాధిని రెండు విధాలుగా దాడి చేస్తుంది. ఫైటో మైసీన్ విస్తృత పరిధిలో ఫంగస్ బ్యాక్టీరియా ద్వారా వ్యాధిని సమర్థవంతంగా అరికడుతుంది. ఫైటో మైసీన్ కూడా దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది పంటలో ముందుగా స్ప్రే చేసుకోవచ్చు ఫంగస్ వచ్చినా కూడా తర్వాత స్ప్రే చేసుకోవచ్చు రెండు విధాలుగా అరికడుతుంది. అన్ని రకముల పంటలకు వాడుకోవచ్చు.
మోతాదు: ఒక లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున పిచికారి చేసుకోగలరు