Black Tone 40
Black Tone 40 It is a product containing Humic acid and all kinds of micronutrients. It increases the chlorophyll percentage in the plant, accelerates photosynthesis, helps in crop growth, increases quality and gives high yields.
Dosage: 2-25 ml per 1 liter of water
Crops: Cotton, Chilli, Rice, Various types of pulses, vegetables, Suitable for all types of crops. Spray along with other pesticides at all stages
Description
బ్లాక్ టోన్ 40 : అనునది వ్యామిక్ ఆసిడ్ మరియు అన్ని రకాల సూక్ష్మపోషకాలు కల్గిన ఉత్పాదన ఇది మొక్కలో పత్రహరిత శాతం ను పెంపొందించి, కిరణజన్య సంయోగక్రియను వేగవంతం చేయును, పంట పెరుగుదలకి తోడ్పడి నాణ్యతను పెంచి అధిక దిగుబడులనిచ్చును
మోతాదు: 1 లీటర్ నీటికి 2 – 25 ఎర్రీ
పంటలు : పత్తి మిరప వరి వివిద రకాల పప్పు ధాన్యాలు, కూరగాయలు , అన్ని రకాల పంటలకు అనుకూలమైనది అన్ని దశలలో ఇతర పురుగు మందులతో పాటు పిచికారీ చెయ్యవచు