Bullet-5G

Bullet 5G is an organic product made from natural ingredients. lt protects the plant by enhancing the overall immunity of the plant and helping it effectively fight against pests like stem borer and leafhopper in a variety of crops. And it protects against pests for a long period of time and contributes to high quality yields.

Crops: rice, soybeans, pulses, sugarcane, maize, other field and all types of crops.

Dosage: 2 – 2.5ml per liter of water

Category:
Order Via WhatsApp

Description

బుల్లెట్ 5జి అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. ఇది మొక్క సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల పంటలను ఆశించు కాండం తొలుచుపురుగు మరియు ఆకుచుట్టు పురుగులాంటి చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో తోడ్పడి మొక్కను సంరక్షిస్తుంది. మరియు ఎక్కువకాలం పాటు చీడపీడల బారినుండి సంరక్షించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.

పంటలు: వరి, సోయాబీన్ శనగ చెఱకు, మొక్కజొన్న ఇతర క్షేత్ర మరియు అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు

మోతాదు: 2.5 మి.లీ. 1 ఎకరానికి. లీటరు నీటికి.