Bullet 5G
Uses: Enhances long-term resistance to stem borer / leafhoppers in rice and maize. High yield in rice crop.
Crops: rice, maize, chilli, cotton, groundnut and all kinds of vegetable crops
Dose: 4 kg Bullet 5g per acre with other fertilizers Should be used together
Order Via WhatsApp
Description
ఉపయోగాలు వరి, మొక్కజొన్నలో కాండము తొలుచు/ ఆకుచుట్టు పురుగులను ఎదుర్కొనే శక్తిని దీర్ఘకాలం పెంపొందించును. వరి పంటలో అధిక పిలకలనిచ్చును. వరి, మొక్కజొన్న, మిరప, పత్తి, వేరుశనగ మరియు అన్నిరకాల కూరగాయల పంటలకు అనుకూలమైనది.
మోతాదు: 4 కేజి బుల్లెట్ 5జి ను ఎకరా భూమిలో ఇతర ఎరువులతో కలిపి వాడవలెను. ఒక ఎకరానికి 4 కేజీలు