Cotton King
Cotton King: is a product specially formulated for cotton crop. It increases the branch production of cotton crop and encourages the plant to grow vegetatively and increases the size of cotton bolls and gives high quality yield. It can be used along with other insecticides, pest killers and at all stages of the plant.
Dosage: 2 ml -2.5 ml per 1 liter of water.
Crops: Cotton, Chilli, Rice & various types of pulses, vegetables, all types of crops. Suitable for all
Description
కాటన్ కింగ్ అనునది పత్తి పంట కోసం, ప్రతేకంగా తాయారు చెయ్యబడిన ఉత్పత్తి ఇది పత్తి పంట యొక్క శాఖీయ ఉత్పత్తిని పెంపొందించి మొక్క ఏపుగా పెరిగేవిధంగా ప్రోత్సహితుంది మరియు పత్తి కాయల పరిమాణం ను పెంపొందించి నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది, ఇది ఇతర పురుగు మందులు, తెగుళ్ల మందులతో పాటు మొక్క యొక్క అన్ని దశలలో ఉపయోగించవచ్చు
మోతాదు: 1 లీటర్ నీటికి 2 ml -2.5 ml
పంటలు: పత్తి మిరప వరి & వివిద రకాల పప్పు ధాన్యాలు, కూరగాయలు , అన్ని రకాల పంటలకు అనుకూలమైనది అన్ని దశలలో ఇతర పురుగు మందులతో పాటు పిచికారీ చెయ్యవచు