Exodos
Exodos It is an organic product made naturally. It enhances the plant’s overall immunity and prepares it to effectively fight against pests like thrips and mites, which infect different crops and protect them from re-infestation. And it protects against pests for a long period of time and contributes to high quality yields.
Crops: Chilli, tomato, okra, eggplant, cotton, rose, jasmine and other vegetable and fruit orchards
Description
అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. ఇది మొక్క సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల పంటలను ఆశించు తామర పురుగులు (త్రిప్స్) మరియు నల్లి (మైట్స్) లాంటి చీడపీడలనుసమర్ధవంతంగా ఎదుర్కొనడంలో సమరించి తిరిగి మరలా ఆశించకుండా సంరక్షిస్తుంది. మరియు ఎక్కువకాలం పాటు చీడపీడల బారినుండి సంరక్షించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.
పంటలు: పత్తి మిరప, టమాట, బెండ, వంగ, ప్రత్తి, ఇతర కూరగాయ మరియు పండ్ల తోటలు
మోతాదు: 2.5 మి.లీ. అక్సెస్ ఆల్ట్రా 1 లీటరు నీటికి