Fyntac

Fyntac gold an excellent plant growth stimulant. It is a balanced combination of amino acid, Vitamins, enzymes and folic acid

Uses:
1. Coating comes quickly and at once.
2. Prevents coating and grease build-up.
3. Promotes healthy crop growth.
4. High yielding quality.

Crops: Soybean, tomatoes, lettuce, cotton, chillies, fruits and vegetables, pulses

Dosage: 1 ml. per liter of water

Order Via WhatsApp

Description

బీఎఘ్ఎ స్త్రశీశ్రీని : ఒక అద్భుతమైన మొక్కల పెరుగుదల ఉద్దీపన. ఇది అమినో యాసిడ్, ఫోలిక్ యాసిడ్, వ్యవసాయ వ్యర్థాల సారం %3% సముద్రపు కలుపు మొక్కల సమతుల్య కలయిక.

ఉపయోగాలు:
1. పూత త్వరగా మరియు ఒకేసారి వస్తుంది.

2. పూత, పిందె రాలుటను అరికడుతుంది.

3. ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు దోహద పడుతుంది.

4. నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది.

పంటలు: సోయాబీన్, టమోటాలు, పాలకూర,, కాటన్, మిరపకాయలు, పండ్లు కూరగాయలు, పప్పులు

మోతాదు: 1 మి.లీ. ఒక లీటరు నీటికి