Phyto-Urja
Phytio-Urja capsules are manufactured with the technology required to the plant having all types of nutrients and making them available to the plant in the quantity required according to the crop stage, the nutrients are efficiently used without wastage. Phytio-Urja capsules contain appropriate amounts of macro and micro nutrients, organic acids, enzymes and hormones required by the plant. Pellets increase the efficiency of use of chemical fertilizers and prevent them from being wasted. As the capsules contain equal amounts of all nutrients to ensure even crop growth, Phytio-Urja capsules enhance the plant’s root system and absorb large amounts of nutrients from the soil. The pellets give the crop resistance to water stress and pests. Phytio-Urja pellets help in early flowering and increase in set percentage.
Dosage: 1.5 to 3 kg Phytio-Urja pellets per acre
Crops: Paddy, turmeric, chilli, cotton, sugarcane, tomato, eggplant, okra, grape, guava, banana, groundnut, amaranth, mango and other vegetables, orchards
Description
PHYTO-URJA గుళికలు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడుట వలన మొక్కకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థములు కలిగి ఉండి పంట దశను బట్టి ఎంత అవసరమో అంతే పరిమాణంలో మొక్కకు అందుబాటులో ఉంచుట వలన పోషకాలు వృధాకాకుండా సమర్ధవంతగా ఉపయోగ పడుతాయి. PHYTO-URJA గుళికలు మొక్కకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ ఆమ్లాలు, ఎంజైమ్లు మరియు హార్మోన్లు తగిన పరిమాణాల్లో ఉంటాయి. గుళికలు రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచి వాటిని వృధా కాకుండా చేస్తుంది. ప్రతి గుళికలు అన్ని రకాల పోషక పదార్థాలు సమ పరిమాణంలో కలిగి ఉండుట వలన పంట ఎదుగుదల సమానంగా ఉంటుంది, PHYTO-URJA గుళికలు మొక్క వేరు వ్యవస్థను వృద్ధి చేసి భూమినుండి, అధిక మోతాదులో పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గుళికలు పంటకు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకొనే శక్తిని ఇస్తాయి. PHYTO-URJA గుళికలు పూత త్వరగా రావడానికి, పిందె శాతం పెరగడానికి తోడ్పడతాయి.
మోతాదు: 4 కేజీల PHYTO-URJA గుళికలు ఒక ఎకరానికి.
పంటలు: వరి, పసుపు, మిరప, పత్తి, చెఱకు, టమాట, వంగ, బెండ, ద్రాక్ష, పుచ్చ, అరటి, వేరుశనగ, అపరాలు, మామిడి మరియు ఇతర కూరగాయలు, పండ్లతోటలు.