Plant King

Plant King is a naturally prepared organic product. It helps in the growth of roots and shoots of the plant and enhances the overall immunity and helps in high quality yields.

Crops: Cotton, Soya, Chilli, Tomato, Okra, Brinjal, Vine Vegetables, Rose, Melon and Other Vegetable and Fruit Gardens.

Dosage: 2 to 2.5 ml/1 liter of water

Order Via WhatsApp

Description

ప్లాంట్ కింగ్: అనునది సహజ సిద్ధముగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి. ఇది మొక్క యొక్క వేర్లు మరియు శాఖీయ పెరుగుదలకు తోడ్పడుతుంది

మరియు సమగ్ర రోగనిరోధక శక్తిని పెంపొందించి నాణ్యమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది.

పంటలు: పత్తి,సొయా,మిరప, టమాట, బెండ, వంగ, తీగజాతి కూరగాయలు, గులాబి, మలెల్ల మరియు ఇతర కూరగాయ మరియు పండ్ల తోటలు.

మోతాదు: 2-25 మి.లీ./ 1లీటర్ నీటికి