Soft
Effectively prevents sucking insects such as Thrips, Mites, Jassids, whitefly, greenfly, lotus bug, blackfly and aphids that damage the
crop. These sucking insects suck the sap from the leaves, causing leaf curls and stunting of the plant. This reduces the crop yield.
These sucking insects act as vectors for the spread of varicus viral diseases. Not only does the trigger repel sucking insects effectively, but it also provides the plant with essential nutrients to help it grow vigorously with more branches.
Crops: Chilli, tomato, okra, eggplant, cotton, paddy, vining vegetables, orchard and horticultural crops
Dosage: 2.5 ml. Soft for 1 liter of water
Description
పంటను ఆశించు నష్టపరచే రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి, పేనుబంకలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ రసం పీల్చు పురుగులు ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకుముడతలు ఏర్పడడం ద్వారా మొక్క గిడసబారి పోయి పెరుగుదల ఆగిపోతుంది. దీని వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. ఈ రసం పీల్చు పురుగులు వివిధ రకాల వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చెందడంలో వాహకాలుగా పనిచేస్తాయి. ట్రిగ్గర్ రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా నివారిండమే కాకుండా మొక్కకు అవసరమైన పోషకాలను అందించి ఎక్కువ కొమ్మలతో ధృడంగా పెరుగుటకు తోడ్పడుతుంది.
పంటలు: మిరప, టమాట, బెండ, వంగ, ప్రత్తి, వరి, తీగ జాతి కూరగాయలు, పండ్ల తోటలు మరియు ఉద్యాన పంటలు
మోతాదు: 2.5 మి.లీ. ట్రిగ్గర్ 1 లీటరు నీటికి